GRK Trust
Services to Society
06-02-2017
హితులకు, బందు మిత్రులకు నమస్సులు
🌺🙏🌺
ఎందరో మహానుభావులు .... అందరికీ వందనం...
మనలో ఎందరో మహానుభావులు వివిధరంగాలలో నిస్వార్ధంగా సేవలు అందిస్తూ సమాజాభివృద్దికి ఎంతగానో కృషి చేస్తున్నారు.
అలాంటి వారిని గుర్తించి వారిసేవలను ప్రోత్సహిస్తూ... అది మరికొందరికి స్పూర్తిగా నిలవాలనే ఉద్దేశ్యంతో
సహస్రకవుల సృష్టికర్త శ్రీ మేక రవీంద్ర గారి స్పూర్తితో....
మితృలు శ్రీ గుడిపల్లి వీరారెడ్డి సార్ గారి సలహాలు.... సంప్రదింపులతో.... సామాజిక సేవతో పాటు సమాజానికి సేవ చేస్తున్నవారికి
ప్రతియేడు "జి ఆర్ కె ట్రస్టు" ఆధ్వర్యంలో "ప్రోత్సాహకాలు" మరియు "పురస్కారాలు" అందజేయాలని నిశ్ఛయించడం జరిగింది.
మీ సలహాలు సూచనలకై ఎదురుచూస్తూ....
మీ
సహస్రకవిమిత్రుడు
గోగులపాటి కృష్ణమోహన్
మరియు
కుటుంబ సభ్యులు
(ఇంతకూ జి ఆర్ కె అంటే గోగులపాటి రుక్మిణి బాయి, కొండల్ రావు (నా తల్లిదండ్రులు)
గోగులపాటి రేఖాజ్యోతి కృష్ణమోహన్ (నేను నా అర్ధాంగి)
పేర్లతో ఇలా కలసి వస్తుందని అలా పెట్టాను.....

Excellent. If you could provide your contact number or mail id, I can send you some my suggestions and profile too
ReplyDeleteTnx sir
DeleteMy no. Is 9700007653
సహస్ర కవి మిత్రులైన గోగులపాటి కృష్ఢమోహన్ గారూ....మీదైన ప్రత్యేక సాహిత్యంలోప్రస్ఫుటం....మీదైన సౌహిత్య సేవాభావానికి...మీరు శ్రీకారం చుట్టిన జి.కే.ఆర్..ట్రస్ట్...మీ సాహిత్యసేవాభిలాషతకు ప్రత్యక్ష నిదర్శనం...మనోసంకల్పమే....మహా సంకల్ప సుమూహుర్తం....కొందరినైనా యీ రూపంలో సన్మానించుకునే భాగ్యం...ఆ రూపంగానైనా. జన్మనిచ్చిన వారిని స్మరించుకోవటమనేదే.....సత్సకల్పం....శీఘ్రమే శుభం భవతు.....తెన్నేటి మాస్టారు
ReplyDeleteAbhinandanalu krishnagaru
ReplyDeleteManchi aalochana
Manchi sankalpam
Rajavasireddy malliswari
మీ ఆలోచనకు
ReplyDeleteసాహిత్య ప్రేమకు
శుభాకాంక్షలు
🌻🌻💐💐💐💐🌻🌻
గధాధర్ అరిగెల
అణుళణువు అదే సేవాతత్పరత... భనసు నిండా అదే ఔదార్యత. ఓచోట నిలువక ప్రవహించుకద. అందుకే ఆలోచనాచరణౌ దార్శనికత..... 💥మీది *శుభసంకల్పం* ✍✍ vlr అమరకుల✍✍
ReplyDeleteగోగులపాటి కుటుంబానికి అభినందనలు.మీ ట్రస్ట్ ద్వారా సాహిత్య కార్యక్రమాలెన్నో దిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్ష.💐💐💐💐💐
ReplyDeleteకాంతికృష్ణ
🙏 మీ ఆలోచన అబినందనీయం...మీ శుభ సంకల్పం దిగ్విజయం గా కోన సాగలని మనస్పూర్తిగా కోరుకుంటూ ., మీ ఈ కార్యక్రమం లో నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందచేస్తానని తెలియచేస్తు, 💐💐....రమేష్ సర్వేపల్లి tv 9
ReplyDeleteమీరుసంకల్పించిన ట్రస్టుద్వారా సాహిత్యకార్యక్రమాలెన్నెన్నో
ReplyDeleteదిగ్విజయంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.